2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
TheUSCats/Objectives
ఈ-తెలుగు నుండి
OBJECTIVES OF CATS
A. To encourage and promote the cultural and religious functions of the Telugu community
- అ. తెలుగువారి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రశస్తిని వ్యాపింపజేయడం, ప్రోత్సహించడం
B. To invite and honor literary, scientific, and religious dignitaries of interest to the CATS members
- ఆ. CATS సభ్యులకు ఆసక్తి గల సాహిత్య, సాంకేతిక, ఆధ్యాత్మిక రంగాల ప్రముఖులను ఆహ్వానించి సత్కరించడం
C. To seek funds to buy, construct, manage, and operate a permanent building facility for Telugu community residing in Capitol Area
- ఇ. కాపిటల్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు సమాజం కోసం ఒక శాశ్వత భవనన్ని నిర్మించి, నిర్వహించేందుకు అవసరమైన నిధులను సేకరించడం
D. To promote better communication among the CATS members
- ఈ. CATS సభ్యుల మధ్య మెరుగైన సమాచార సంబంధాలను ఏర్పరచడం
E. To act as an agency to collect donations for educational and socio-economical development of the needy, and transfer funds to charities
- ఉ. అవసరార్థుల విద్యా, సాంఘిక, ఆర్థిక ఉన్నతి కోసం విరాళాల సేకరణకు ఏజన్సీగా పనిచెయ్యడం, ఆ నిధులను ధర్మ సంస్థలకు బదిలీ చెయ్యడం
F. To organize other functions as required which will involve the participation of the CATS members
- ఊ. CATS సభ్యులు పాల్గొనే ఇతర వేడుకలను ఏర్పాటు చెయ్యడం
G. To Promote interaction and contribution in the Volunteering, Charitable, and Political activities in the communities where CATS members reside
- ఎ. సభ్యులు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛంద, ధార్మిక, రాజకీయ కార్యకలాపాలలో సభ్యులు పాల్గొనేలా ప్రోత్సహించడం
H. To Promote The Telugu Language, Cultural & Religious activities
- ఏ. తెలుగు భాష, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక కర్యకలాపాలను ప్రోత్సహించడం
I. To promote mentoring and business development opportunities
- ఐ. వ్యాపార అభివృద్ధి, శిక్షణ అవకాశాలను ప్రోత్సహించడం
J. Representing Telugus as a strong, stable, united political community
- ఒ. తెలుగువారిని ఒక బలవత్తరమైన, సుస్థిరమైన, ఐక్య రాజకీయ సమాజంగా నిలబెట్టడం
K. Use our top talent in IT, Medical Sciences, Businesses and Small Businesses to influence younger generation by organizing seminars to nurture entrepreneurial spirit and help the society at large
- ఓ. మనలోని IT, వైద్య, వ్యాపార, చిన్న వ్యాపార వర్గాల ప్రముఖుల ద్వారా గోష్ఠులు నిర్వహించి, యువతను ఉత్తేజపరచి వారిలో ఔత్సాహిక స్ఫూర్తిని పెంపొందించడం, తద్వారా విస్తృత స్థాయిలో సమాజానికి ఉపయోగపడడం
