2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

TheUSCats/Membership

ఈ-తెలుగు నుండి

విషయ సూచిక

పేరా 1

MEMBERSHIP

The CATS encourages everyone to become a member of the association.

» Click here for Membership Form

సభ్యత్వం

కాట్స్ ప్రతి ఒక్కరినీ సంస్థలో సభ్యత్వం తీసుకోమని ప్రోత్సహిస్తున్నది.


>>సభ్యత్వ దరఖాస్తునకు ఇక్కడ నొక్కండి.

పేరా 2

The membership fee structure is as follows:

The three categories of Life Membership are as follows. The Patron and Life Members will have access to one additional/special event annually.

A. Family Life Membership - $100.00, need full payment at one time

B. Individual Life Membership - $75.00, need full payment at one time

C. Patron Members, any general body member whose cumulative donations total of $10,000 in a period of five years is considered a Patron Member

తెలుగు: సభ్యత్వ రుసుము వివరాలు :

(రాజ పోషకులు మరియు శాశ్వత సభ్యులు సంవత్సరానికి ఒక ప్రత్యేక ఈవెంటునకు ప్రవేశం ఉంటుంది. )

అ. కుటుంబ శాశ్వత సభ్యత్వం - $100.00, మొత్తం ఒక్కసారిగా చెల్లించవలెను.

ఆ. వ్యక్తిగత శాశ్వత సభ్యత్వం - $75.00, మొత్తం ఒక్కసారిగా చెల్లించవలెను.

ఇ. రాజపోషకులు, సాధారణ సభ్యుల మొత్తం చందాలు ఐదు సంవత్సరాల కాలంలో $10,000 కు మించిన వారిని రాజపోషకులుగా పరిగణిస్తారు.

పేరా 3

The annual membership fees are as follows:

A. Individual Yearly Membership - $15.00

B. Family/couple Yearly Membership - $20.00

తెలుగు: వార్షిక సభ్యత్వ రుసుము వివరాలు:

అ. వ్యక్తిగత వార్షిక సభ్యత్వ రుసుము - $15.00

ఆ. కుటుంబ / జంట వార్షిక సభ్యత్వ రుసుము - $20.00

పేరా 4

Membership Benefits: సభ్యత్వ ప్రయోజనాలు:

The following are some of the membership benefits:

సభ్యత్వ ప్రయోజనాలు కొన్నిటిని ఈ దిగువన ఇచ్చాం:

A. For non-package, annual or life members $5 discount per event

అ. ఏ ప్యాకేజీలోనూ లేని సభ్యులు, వార్షిక, శాశ్వత సభ్యులకు ఒక్కో ఘటనకు $5 తగ్గింపు

B. Access to any of the three annual events and a picnic at a discount

ఆ. మూడు వర్షిక ఘటనల్లో ఏదో ఒకదానికీ, ఓ పిక్నిక్ కూ తగ్గింపు

C. Free Annual life members only event (Life Members only)

ఇ. శాశ్వత సభ్యులకు మాత్రమే ప్రత్యేకించిన వార్షిక ఘటన (వార్షిక సభ్యులకు మాత్రమే)

D. Invitation to business, financial and professional seminars

ఈ. వాణిజ్య, ఆర్థిక మరియు నిపుణుల గోష్ఠులకు ఆహ్వానం

E. Invitation to members-only political events

ఎ. సభ్యులకు మాత్రమే ప్రత్యేకించిన రాజకీయ ఘటనలకు ఆహ్వానం

F. 5%- 10% discount at popular Indian stores and restaurants (will be published soon)

ఏ. జనప్రియమైన భారతీయ దుకాణాలు, రెస్తారెంట్లలో 5% - 10% తగ్గింపు (త్వరలో ప్రచురిస్తాం)

G. Regular notifications of CATS events

ఐ. ఘటనల గురించి క్రమం తప్పకుండా వార్తాహరులు

H. Receive CATS’ quarterly “Telugu Velugu” magazine (Life Members only)

ఒ. సంఘపు త్రైమాసిక "తెలుగు వెలుగు" పత్రిక (శాశ్వత సభ్యులకు మాత్రమే)

For information on additional benefits click here

అదనపు ప్రయోజనాల గురించిన సమాచారం కోసం ఇక్కడ నొక్కండి

తెలుగు:

<< వెనుకకు

"http://wiki.etelugu.org/TheUSCats/Membership" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు