2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
TheUSCats/Home page
1వ పేరా
ఇంగ్లీషు: Capitol Area Telugu Society (CATS) is a non-profit organization devoted to the awareness and promotion of Telugu culture in the Washington D.C. Metro Area (application for becoming a non-profit is filed and pending). Formed in 2005, it intends to be the best amongst the Indo-American organizations.
తెలుగు: కాపిటల్ ఏరియా తెలుగు సంఘం (CATS) అనేది వాషింగ్టన్ డి.సి. మెట్రో ఏరియాలో తెలుగు సంస్కృతిని తెలియజెప్పడం మరియు ప్రాచుర్యంచేయుటకై అంకితమైన లాభాపేక్ష లేని సంస్థ (లాభాపేక్ష లేని సంస్థగా గుర్తింపుకై దరఖాస్తు చేసాం, అది ప్రక్రియలో ఉంది). 2005లో ఏర్పాటైన ఈ సంస్ధ, ఇండో-అమెరికా సంఘాల్లోకెల్లా ఉత్తమంగా నిలవాలనుకుంటుంది.
2వ పేరా
ఇంగ్లీషు: CATS was formed primarily to provide a choice for Telugus and to expand on services provided to Telugus in the Capitol Area. CATS will be providing new services in several areas. CATS will be active and contribute back to communities we live in through...
తెలుగు: కాట్స్ ప్రాథమికంగా రాజధాని ప్రాంతములో ఉన్న తెలుగు వారికి తెలుగువారికి ఒక ప్రత్యామ్నాయముగా, తెలుగు వారి అందుతున్న సేవలను మరింత విస్తృతపరచడానికి స్థాపించబడినది. కాట్స్ అనేక ప్రాంతాలలో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టబోతున్నది. కాట్స్ క్రియాశీలకముగా పనిచేస్తున్న సముదాయాలలో ఆయా సముదాయాలకు ఈ దిగువ సేవలందించడం జరుగుతుంది.
3వ పేరా
ఇంగ్లీషు: Click here for more details
తెలుగు: మరిన్ని వివరాల కొరకు ఇక్కడ నొక్కండి.