2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

E-తెలుగు సంఘ ఖర్చుల వివరములు

e-తెలుగు నుండి

e-తెలుగు సంఘ ఖర్చుల వివరములు

వివరం ఖర్చు తేది
1. e-తెలుగు సంఘ డొమెయిను పేరు నమోదు రూ.400 1 - 05 - 2008
2. e-తెలుగు వెబ్‌సైటుకు అయిన ఖర్చు రూ.3000 (ఇంకా చెల్లించలేదు)
3. e-తెలుగు రసీదు పుస్తకాలు రూ.450 09-08-2009



హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో స్టాలు కోసం

వివరం ఖర్చు తేది
మొదటి విడత కరపత్రాలు (5000) రూ.875 28-12-2008
2. e-తెలుగు స్టాంపు రూ.50 28-12-2008
3. e-తెలుగు బ్యాడ్జీలు రూ.330 28-12-2008
3. e-తెలుగు పెద్ద బ్యానర్ రూ.160 28-12-2008
4. e-తెలుగు చిన్న బ్యానర్లు (3) రూ.360 28-12-2008
5. ప్రజెంటేషను కోసం తెర అద్దె రూ.300 28-12-2008
6. వెబ్‌సైటు ఆవిష్కరణ నాటి తెర అద్దె రూ.300 28-12-2008
7. స్టాలులో కరెంటు ప్లగ్గు కోసం చెల్లించినది రూ.300 28-12-2008
8. రెండో విడత కరపత్రాలు (6000) రూ.1050 28-12-2008
హైదరాబాదు స్టాలుకైన మొత్తం మొత్తం ఖర్చు రూ.3725



'విజయవాడ పుస్తక ప్రదర్శనలో స్టాలు కోసం

వివరం ఖర్చు తేది
1. ప్రొజెక్టరు అద్దె రూ.1000 04-01-2009
2. కరపత్రాలు (2000) రూ.600 04-01-2009
3. వేదిక కోసం కమిటీకి ఇచ్చిన విరాళం రూ.1000 04-01-2009
విజయవాడ ప్రదర్శనకు అయిన మొత్తం ఖర్చు రూ.2600



మొత్తం ఖర్చు

మొత్తం ఖర్చు రూ.7175 +3000 (చెల్లించని మొత్తం)



e-తెలుగు సంఘ చందాదారుల వివరములు చూడండి.

వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె