2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
Create your own keyboard Layout
ఈ-తెలుగు నుండి
- మైక్రోసాఫ్ట్ కీబోర్డు లేఅవుట్ క్రియేటర్ ని తెచ్చుకోండి
- మీరు తయారుచేయాలనుకుంటున్న లేఅవుటుని దగ్గరుంచుకోండి.
- ఏ మీటకి ఏ అక్షరం రావాలో అమర్చుకోండి.
- తర్వాత DLL మరియు ఇన్‌స్టాలర్‌ను తయారుచేసుకోండి. (Project మెనూ నుండి)
- ఈ DLLలను మరియు ఇన్‌స్టాలర్‌ను కలిసి పంపిణీ చేయండి.
