2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన
e-తెలుగు నుండి
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ-తెలుగు తరపున ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు.
టాంకుబండు వద్ద - నెక్లెసు రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా లో :
18 డిసెంబరు - 28 డిసెంబరు 2008
( మద్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు )
వివరాలు
వాలంటీర్లు
మనము ఈ స్టాలు నందు సాయంత్రం 2 నుండి 9 వరకు ఉండటానికి రోజుకు కనీసం నలుగురు చొప్పున వాలంటీర్లు కావాలి. అంత కంటే ఎక్కువయినా మంచిదే.
దయచేసి వీలు చూసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చెయ్యగలరు.
| వాలంటీర్లు | 1 | 2 | 3 | 4 | అదనం |
|---|---|---|---|---|---|
| 19, శుక్ర | శ్రీధర్ | . | తుమ్మల శిరీష్ కుమార్. | దూర్వాసుల పద్మనాభం | . |
| 20, శని | శ్రీధర్ | శ్రీనివాసరాజు | ప్రవీణ్ నందగిరి | కిరణ్ చావా | దూర్వాసుల పద్మనాభం |
| 21, ఆది | శ్రీధర్ | శ్రీనివాసరాజు | కిరణ్ చావా | దూర్వాసుల పద్మనాభం మరియూ చక్రవర్తి | . |
| 22, సోమ | శ్రీధర్ | భార్గవ్ | దూర్వాసుల పద్మనాభం | . | |
| 23, మంగళ | భార్గవ్ (9985401797) | శ్రీధర్ | . | . | . |
| 24, బుధ | భార్గవ్ | . | . | . | . |
| 25, గురు | తాబాసు | శ్రీనివాసరాజు | భార్గవ్ | . | . |
| 26, శుక్ర | తాబాసు | శ్రీనివాసరాజు | కత్తి మహేశ్ | . | . |
| 27, శని | కిరణ్ చావా | శ్రీనివాసరాజు | . | . | . |
| 28, ఆది | కిరణ్ చావా | శ్రీనివాసరాజు | . | చక్రవర్తి | . |