2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
సభ్యులు:Rajendradevarapalli
ఈ-తెలుగు నుండి
రాజేంద్ర కుమార్ దేవరపల్లి, వయస్సు- 43, పురుషుడు, వృత్తి-పత్రికా విలేఖరి, ప్రవృత్తులు-చదవటం, రాయటం, అనువదించటం, పాటలు వినటం, ఇంటర్ నెట్ లో కాలం గడపటం, బ్లాగులు నిర్వహించటం.
జన్మస్థలం:-నిడుబ్రోలు-పొన్నూరు,గుంటూరు జిల్లా,
- పాఠశాల విద్యా్భ్యాసం:-బోర్ద్ హైస్కూలు(బోర్డిస్కూలు)జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల -నిడుబ్రోలు,
- ఇంటర్మీడియట్:-హిష్టరి,సివిక్స్,ఎకనామిక్స్,------ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్,గుంటూరు,1981-83
- డిగ్రీ(బి.ఏ.,);-ఫిలాసఫి,సోషియాలజి,సైకాలజి, ----ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్,గుంటూరు,1983-86
- ఎం.ఏ-ఫిలాసఫి:-ఆంధ్ర్ర విశ్వవిద్యాలయం,విశాఖపట్నం,1986-88,
- 1991-92-ఈనాడు దినపత్రికలో ఉద్యోగం,ఈనాడు జర్నలిజం స్కూలులో డిప్లొమా,
- 1993-బాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్,ఆంధ్ర్ర విశ్వవిద్యాలయం,విశాఖపట్నం,
- 1995-96 మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ ,ఆంధ్ర్ర విశ్వవిద్యాలయం,విశాఖపట్నం,
- 1996-పి.హెచ్.డి, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ ,ఆంధ్ర్ర విశ్వవిద్యాలయం,విశాఖపట్నం,(అసంపూర్తి)
- చాలా పత్రికలకు ఫ్రీ లాన్సరుగా రచనలు,స్క్రీన్ సినిమా వీక్లి,యూనివర్శిటి టుడే(న్యూ ఢిల్లీ)లకు విశాఖపట్నం నుంచి ప్రతినిధిగా కొన్నాళ్ళు,
- మిసిమి,ఆంధ్ర్జ జ్యోతి,ఆంధ్రభూమి,నైతిక విప్లవం,అభిసారిక,ఆంద్రదర్శిని,దళితరాజ్యం,ట్రేడ్ ట్రెండ్స్,మెడికల్ న్యూస్ సర్వీస్,ఇంకా చాలా పత్రికల్లో రచనలు,
- విజయభాను,ఆంధ్రావాయిస్ పత్రికల్లో కొంతకాలం రిపోర్టరు ఉద్యోగం,ప్రస్తుతం విశాఖపట్నం నుంచి వెలువడే ఒక ఆంగ్ల పత్రికలో రిపోర్టరు.
- హెలెన్‌కెల్లర్ అంధుల సంస్థ ,విశాఖపట్నం లో గౌరవ సంపాదకుడు,
- ఎకో ఎథిక్స్ ఇంటనేషనల్ యూనియన్ వీశాఖపట్నం చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షుడు,
- మిడిల్ పాత్ ఇంటిగ్రేటెడ్ డెవెలప్మెంట్ ఫర్ సస్టైనబులిటి సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు,
- వైజాగ్ ట్రాన్స్లేషన్ సర్వీసెస్ నిర్వాహకుడు ,
- త్వరలో ప్రారంభం కానున్న మీడియా కన్సల్టెన్సీకి నిర్వాహకుడు,
బ్లాగులు:
- http://visakhateeraana.blogspot.com/
- http://charchaavedika.blogspot.com/
- http://pichukalu.blogspot.com/
ఇటీవలి వెబ్ రచనలు :
- http://eemaata.com/em/issues/200801/1188.html
- http://www.telugupeople.com/discussion/article.asp?id=67617
- http://navatarangam.com/?p=92
- http://navatarangam.com/?p=97
- http://navatarangam.com/?p=105
చిరునామా: 55-10-35,ఎం.ఎం.టి.సి.కాలని, సీతమ్మధార,విశాఖపట్నం-22 ఆంధ్రప్రదేశ్, జోరీగ:9866021972

