2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
యూనీకోడ్ వర్క్‌షాపు
ఈ-తెలుగు నుండి
గత నెల ఈ-తెలుగు మీటింగులో యూనీకోడు వర్క్‌షాపు గురించిన ప్రస్తావన వచ్చినది.
దీనిని సాకారం చేయడానికి ప్రయత్నిద్దాము.
మొదటి మెట్టుగా ఓ చిన్న సమావేశం జరిగినది. మొదటి యూనీకోడు వర్క్‌షాపు సేవకుల సమావేశం వివరాల కోసం చూడండి.
