2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
యూనికోడీకరణ
e-తెలుగు నుండి
ఈ ప్రాజెక్టు లక్ష్యం వివిధ తెలుగు వెబ్ సైట్లను యూనికోడీకరించేలా చూడడం.
ఏమేం చేయవచ్చు?
- యూనికోడ్ వల్ల ఒనగూడే లాభాలను తెలియబరచడం
- యూనికోడ్‌కి మారడంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు సూచించడం, అవసరమైన సాంకేతిక సహాయం అందిచడం