2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
ముంబయి బ్లాగర్లు
e-తెలుగు నుండి
ఈ పేజీలో ముంబయి బ్లాగర్లకు సంబంధించిన సమాచారము మరియు వారి లక్ష్యాలు ఉంటాయి.
బ్లాగర్లు
1. రాజ శేఖర రావు మద్దిపట్ల (http://mumbaitelugupraja.blogspot.com/) (http://telugupadam.spaces.live.com)
చెయ్యవలసిన పనులు
- ముంబయి లో ఉన్న తెలుగు వారు తమ భావాలను వ్యక్తీకరించడానికి బ్లాగులను ప్రోత్సహించడం
- తెలుగు వారితో మనోభావాల్ని పంచుకోవడం