2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
బెంగుళూరు బ్లాగర్లు
ఈ-తెలుగు నుండి
ఈ పేజీలో బెంగళూరు బ్లాగర్లకు సంబంధించిన సమాచారము మరియు వారి లక్ష్యాలు ఉంటాయి.
విషయ సూచిక |
బెంగళూరు లో ఉన్న బ్లాగర్లు
- ప్రవీణ్ గార్లపాటి - praveengarlapati[at]gmail[dot]com
- నవీన్ గార్ల - gsnaveen[at]gmail[dot]com
- ప్రదీప్ మాకినేని
- అనిల్ చీమలమఱ్ఱి- అనిల్ చీమలమఱ్ఱి@ఇన్బాక్స్.కాం
- మురళీకృష్ణ కూనపరెడ్డి - murali.kunapareddy@gmail.com
- రవి కుమార్ మండాల
- చంద్ర శేఖర్ కాండ్రు chandrasekhar[dot]kandru[at]gmail[dot]com
చెయ్యవలసిన పనులు
- అంతర్జాలం లో తెలుగుకీ, తెలుగు బ్లాగులకీ ప్రచారం.
- కంప్యూటర్ లో తెలుగు కోసం చిత్రాలు, వీడియో తో కూడిన ట్యూటోరియల్.
- బెంగళూరు లోని తెలుగు బ్లాగర్లందరూ సంఘటితమవ్వాలి.
- దూరశ్రవణ, దూరదర్శన మాధ్యమాలలో సమావేశాలకు తగిన అవకాశాలను పరిశీలించటం.
చేసిన పనులు
- తెలుగు ఎనేబ్లర్ - మీ కంప్యూటర్ లో తెలుగు సరిగా కనిపించడం కోసం తయారు చేసిన యూటిలిటీ (పనింకా జరుగుతోంది.)
వీటిని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
Windows XP
Windows 95/98/ME/2K
- విండోస్ XP లో తెలుగు సరిగా కనిపించడానికి వీడియో ట్యూటోరియల్. ఇక్కడ చూడండి
- విండోస్ XP లో ఇన్క్రిప్ట్ అమర్చుకోవడానికి చెయ్యవలసిన సెట్టింగుల కోసం ఈ వీడియో చూడండి. ఇక్కడ చూడండి
