2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
బహువచన రూపాలు/సున్నా దీర్ఘం లు
ఈ-తెలుగు నుండి
- అభిమతం - అభిమతాలు
- అలంకారం - అలంకారాలు
- ఆభరణం - ఆభరణాలు
- అవసరం - అవసరాలు
- అద్దం - అద్దాలు
- ఆయుధం - ఆయుధాలు
- ఆవేశం - ఆవేశాలు
- ఆధారం - ఆధారాలు
- ఆలయం - ఆలయాలు
- ఆశీర్వాదం - ఆశీర్వాదాలు
- ఋణం - ఋణాలు
- కమలం - కమలాలు
- కటకం - కటకాలు
- కరపత్రం - కరపత్రాలు
- కార్యాలయం - కార్యాలయాలు
- కావ్యం - కావ్యాలు
- కారం - కారాలు
- కిరీటం - కిరీటాలు
- గ్రంథాలయం - గ్రంథాలయాలు
- గ్రహం - గ్రహాలు
- గృహం - గృహాలు
- గళం - గళాలు
- గుర్రం - గుర్రాలు
- గుణం - గుణాలు
- గణం - గణాలు
- గ్రంథం - గ్రంథాలు
- ఘోరం - ఘోరాలు
- చిత్రం - చిత్రాలు
- తాళపత్రం - తాళపత్రాలు
- తాళం - తాళాలు
- దణ్ణం - దణ్ణాలు
- దారం - దారాలు
- దేవాలయం - దేవాలయాలు
- నక్షత్రం - నక్షత్రాలు
- నగరం - నగరాలు
- నమస్కారం - నమస్కారాలు
- పత్రం - పత్రాలు
- పద్యం - పద్యాలు
- పాశం - పాశాలు
- పుస్తకం - పుస్తకాలు
- పదం - పదాలు
- ఫలం - ఫలాలు
- పతకం - పతకాలు
- పగడం - పగడాలు
- ప్రమాదం - ప్రమాదాలు
- బలపం - బలపాలు
- భవనం - భవనాలు
- భ్రమరం - భ్రమరాలు
- బంధం - బంధాలు
- బేరం - బేరాలు
- భేదం - భేదాలు
- భేషజం - భేషజాలు
- భూషణం - భూషణాలు
- మతం - మతాలు
- మేఘం - మేఘాలు
- మేళం - మేళాలు
- మిరియం - మిరియాలు
- ముత్యం - ముత్యాలు
- మాణిక్యం - మాణిక్యాలు
- యజ్ఞం - యజ్ఞాలు
- రథం - రథాలు
- రకం - రకాలు
- రత్నం - రత్నాలు
- రూపం - రూపాలు
- వరం - వరాలు
- వారం - వారాలు
- వంగడం - వంగడాలు
- విత్తనం - విత్తనాలు
- విషయం - విషయాలు
- వైఢూర్యం - వైఢూర్యాలు
- వర్షం - వర్షాలు
- వేదం - వేదాలు
- వేషం - వేషాలు
- విన్నపం - విన్నపాలు
- వైపరీత్యం - వైపరీత్యాలు
- వికారం - వికారాలు
- వనం - వనాలు
- వృక్షం - వృక్షాలు
- వివరం - వివరాలు
- వజ్రం - వజ్రాలు
- విచిత్రం - విచిత్రాలు
- విగ్రహం - విగ్రహాలు
- శకటం - శకటాలు
- శతకం - శతకాలు
- శబ్దం - శబ్దాలు
- శిఖరం - శిఖరాలు
- శిబిరం - శిబిరాలు
- శ్లోకం - శ్లోకాలు
- సవరం - సవరాలు
- స్వరం - స్వరాలు
- సంబంధం - సంబంధాలు
- సింహం - సింహాలు
- సుమం - సుమాలు
- హోమం - హోమాలు
