2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
బహువచన రూపాలు/ఇత్వం ఉత్వం లు
ఈ-తెలుగు నుండి
- గని - గనులు
- గిరి - గిరులు
- చెవి - చెవులు
- పదవి - పదవులు
- పని - పనులు
- పెదవి - పెదవులు
- బావి - బావులు
- నిధి - నిధులు
- విధి - విధులు
- విరి - విరులు
- సిరి - సిరులు
