2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
బడికి సాయం
ఈ-తెలుగు నుండి
హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన e-తెలుగు స్టాలుకి వచ్చిన కొందరు పాఠశాల ఉపాధ్యాయులు తమ స్కూళ్లకు వచ్చి కంప్యూటర్‌లో తెలుగు రాయడం గురించి చెప్పమని అడిగారు. అటువంటి స్కూళ్ల వివరాలు ఇక్కడ చేరుస్తున్నాము.
- ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల - వెంగళరావు నగర్ - హరనాథ్ గారు
