2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

వర్గం:స్పెల్ చెకింగ్ నిఘంటువు

ఈ-తెలుగు నుండి

(తెలుగు స్పెల్ చెకింగ్ నిఘంటువు నుండి మళ్ళించబడింది)

తెలుగులో స్పెల్ చెకింగు నిఘంటువుని తయారు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ నిఘంటువులో 2 ఫైళ్ళుంటాయి: 1) పదాల జాబితా (.dic ఫైలు) 2)ఉపసర్గ మరియు అనుసర్గలు (affixes)(.aff ఫైలు)

పదాల జాబితాలో ముఖ్య పదాలు మాత్రమే ఇస్తాం. ఉదాహరణకు: పదం. దీనితో రాగలగిన పదాలన్నింటికీ (పదాలు, పదము, పదంతో, పదానికి, మొ.వి.) సరిపోయేలా ఉపసర్గలు, అనుసర్గలు, లేదా ప్రత్యయాలు affix ఫైలులో ఇస్తాం.

మీరు తోడ్పడదగ్గవి


వనరులు

ఉపవర్గాలు

ఈ వర్గంలో క్రింద చూపిస్తున్న ఒకే ఉపవర్గం ఉంది.

పేజీకి సంభందించిన లింకులు