2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

తెలుగు విక్షనరీ

ఈ-తెలుగు నుండి

తెలుగు విక్షనరీ తయారీ

తెలుగు విక్షనరీ తయారీ ప్రక్రియలో పాలుపంచు కుంటున్న వారందరికి సుస్వాగతం. మీరు తెలుగు విక్షనరీ లో పాల్గొనటానికి దిగువ సూచించబడిన సరంజామ తోడ్పడుతుంది.

pdf పత్రాలు ఇక్కడినుండి దిగుమతి తెచ్చుకోవచ్చు.


విషయ సూచిక

ప్రస్తుత సభ్యులు

ప్రస్తుతం పైన ఇవ్వబడిన PDF లను దిగువ పేర్కొనబడిన సభ్యులు స్వచ్ఛందంగా స్వీకరించారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ పేరు, ఈ-మెయిలు ఇక్కడ నమోదు చెయ్యండి.


అక్షరం సభ్యుని/ల పేరు పూర్తి అయిన పుటలు సహాయం కావాలా?
కశ్యప్ & కామేశ్ (క,కా ,కి,కీ,కు,కూ,కె,కే,కై ,కొ ,కో - కామేశ్, మిగిలినవి కశ్యప్) లేదు
జ్యోతి 20/20 లేదు
త్రివిక్రమ్ లేదు
దాట్ల శ్రీనివాసరాజు 2/28 లేదు
నవీన్ లేదు
ప్రసాద్ చరసాల, ప్రవీణ్, రానారె 1 లేదు
బ,భ విక్షనరీ విహారి లేదు
మురళీకృష్ణ 8/55 అవును
య, ర, ఱ, ల రానారె లేదు
వీవెన్ 6/60 లేదు
శిరీష్ కుమార్, రవి అవును
సుధాకర్ 2/44 లేదు

చేర్చవలసిన పద్ధతి

గమనిక: ఈ పద్ధతి నేరుగా విక్షనరీలో చేర్చకుండా, బాటును ఉపయోగించి విక్షనరీలో చేర్పించాలనుకొనేవారికి మాత్రమే. నేరుగా మీరే విక్షనరీలోనే చేర్చాలనుకుంటే విక్షనరీలో సుజాతగారు అవలంబిస్తున్న పద్ధతి చూడండి

#పదం1
* అర్ధం1
* అర్ధం2
* అర్ధం3

#పదం2
* అర్ధం1
* అర్ధం2
* అర్ధం3


==ఇతర వాడుకలు==
ఇక్కడ పదానికి ఇతర వాడుక పదాలు వుంటే రాయండి. ఇలా రాయటం వలన వాడుక భాషలోని పదాలను శోధించే వారికి మంచి ఫలితాలు వస్తాయి. 


ఇతర వాడుకలు ఉదాహరణకు.. సంకులము

ఇతర వాడుకలు

ఇక్కడ పదానికి ఇతర వాడుక పదాలు వుంటే రాయండి. ఇలా రాయటం వలన వాడుక భాషలోని పదాలను శోధించే వారికి మంచి ఫలితాలు వస్తాయి. </pre>


ఇతర వాడుకలు ఉదాహరణకు.. సంకులము

సంకేతనామాలు వాటి అర్ధాలు

ఈ సంకేతనామాలను బట్టి మీరు PDFలలో వున్న పదాలను వ్యవహారిక తెలుగులోకి వీలును బట్టి తర్జుమా చెయ్యగలరు.

  • అంటే తత్సమం = యథాతథంగా గానీ, డుమువుల్లోంచి ఒక తోకను తగిలించి గానీ తెలుగులో వాడుకునే సంస్కృతపదాలు.
  • అంటే తద్భవం = సంస్కృతపదాల్లో నుంచి వచ్చిన పదాలు
  • వ్యా అంటే వ్యావహారికం = ఇతరభాషల నుంచి వచ్చిన పదాలు
  • దే అంటే అచ్చతెలుగు (దేశ్యమనో దేశీయమనో)
  • మి అంటే మిశ్రసమాసం
  • రూ అంటే రూపాంతరం
పేజీకి సంభందించిన లింకులు