2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
తెలుగులో గూగుల్
ఈ-తెలుగు నుండి
పని చేస్తున్నవారు
(గూగుల్ సైట్ల అనువాదంలో పని చేస్తున్న, చేసిన వారు తమ పేర్లను ఈ జాబితాకు చేర్చగలరు.)
- తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి): నేను బహుశా 2005లో అనువాదం మొదలు పెట్టాను. ఏవో నాలుగైదు అనువాదాలు చేసాక ఆపేసాను. ఆ తరువాత చాన్నాళ్ళ తరువాత మళ్ళీ 2006 లో మొదలుపెట్టి, ఇప్పటి వరకు దాదాపు 4200 పైచిలుకు అనువాదాలు చేసాను. ముఖ్యంగా Google Groups, Gmail UI, Gmail Email లలో నేను ఎక్కువగా పని చేసాను. __Chaduvari 20:15, 2 మార్చి 2007 (PST)
- వీవెన్
- chavakiran
