2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
చర్చ:E-తెలుగు సంఘం - చిహ్నప్రస్థానం
శ్రీనివాస్, అ లో e రాసిన ఆలోచన బాగుంది.నాకు అట్టడుగున ఉన్న రెండూ నచ్చాయి. ఈ లో e రాస్తే మరింత అర్థవంతంగా ఉంటుందేమో! __Chaduvari 14:41, 25 ఫిబ్రవరి 2007 (PST)
ఈ ఆకారం కొద్దిగా మార్పు
శ్రీనివాసరాజు గారూ, నావి కొన్ని సూచనలు - ఇవి కిందటిసారే చేసి ఉండాల్సింది. మీకు శ్రమ ఇస్తున్నందుకు సారీ. ఈ కి తలకట్టు కాస్త పెద్దదైనట్లు అనిపిస్తోంది. తలకట్టు ఆకారం కూడా స్మూతుగా వంపు తిరిగినట్లుగా కాక, అసలు తలకట్టు ఎలా ఉంటుందో అలా పెడితే ఎలా ఉంటుందో! (రెండు సరళరేఖలు 90 డిగ్రీల కోణంలో చేరి ఉన్నట్లు). అలాగే అక్షరం లావు కాస్త తగ్గిస్తే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు, థాంక్స్! _Chaduvari 19:35, 2 మార్చి 2007 (PST)
- పాతవే బాగా అనిపిస్తున్నాయండి. కాకపోతే తలకట్టు వెడల్పు కాస్త తగ్గించాలేమో! ఇతర సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పలేదు. __Chaduvari 00:46, 5 మార్చి 2007 (PST)
ఈ పేజీ పేరులో కొద్దిగా మార్పు
ఈ-తెలుగు సంఘం చిహ్నా ప్రస్థానం -- ఎబ్బెట్టుగా తోచింది. క్రింది వాటిలో ఏదైనా బాగుంటుందేమో!? "ఈ-తెలుగు సంఘ చిహ్నప్రస్థానం", "ఈ-తెలుగు సంఘము - చిహ్నప్రస్థానము", "ఈ-తెలుగు సంఘ చిహ్నప్రస్థానం", "ఈ-తెలుగు సంఘపు చిహ్నప్రస్థానం", "ఈ-తెలుగు సంఘ చిహ్నపు ప్రస్థానం"