2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
చర్చ:తెలుగు విక్షనరీ
ఈ-తెలుగు నుండి
చేర్చవలసిన పద్దతిని కొంచెం మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం
- పదం1
~<నామవాచకం>
- అర్ధం1
- అర్ధం2
- అర్ధం3
x <వ్యతిరేక పదం>
- పదం2
~<విశేషణం>
- అర్ధం1
- అర్ధం2
- అర్ధం3
x <వ్యతిరేక పదం>
ఏమంటారు? గార్ల నవీన్ (http://gsnaveen.wordpress.com)
- ఇది కూడా బాగానే ఉంది. ఈ పద్ధతి పాటించినా పర్వాలేదు..సులువుగానే బాటు ఉపయోగించవచ్చు --వైజాసత్య 10:33, 7 మార్చి 2007 (PST)
వ మీద పేజీలు
నేను వ ని దిగుమతి చేసుకుంటే, ఆ PDF లో ఒకటే పేజీ ఉంది. సరిచూడగలరు.—వీవెన్ 08:44, 10 మార్చి 2007 (PST)
