2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

చర్చ:E-తెలుగు సంఘ నియమావళి

ఈ-తెలుగు నుండి

(చర్చ:ఈ-తెలుగు సంఘ నియమావళి నుండి మళ్ళించబడింది)

I am interested in membership and subscription. I am an individual living in Mumbai. Please inform me different subscriptions/membership fees in force now. Can I make online payment or through funds transfer using NEFT facility.

Regards Raja Sekhara Rao Maddipatla

రాజ శేఖర రావు గారు,

ప్రస్తుతం ఈ-తెలుగు సంఘం ఇంకా రిజిష్టరు అవనందు వలన ప్రస్తుతం ఆన్లైను ట్రన్సఫర్లు అంగీకరించలేము. ఈ సంఘం ఒక సారి రిజిష్టరు అయ్యాక గాని, లేదా సంఘానికి ఒక బ్యాంకు ఖాతా తెరచాక కాని మీకు మొయిలు చేసి వివరాలు తెలియజేస్తాము.

- వెంకట రమణ

సభ్యత్వం

ధన్యవాదాలు. ఈ ప్రయత్నంలో నేను ఇంకేమైనా సహాయం అందించగలననుకుంటే, నాకు నిశ్చింతగా తెలియచేయ మనవి.

- రాజ శేఖర రావు మద్దిపట్ల  
http://telugupadam.spaces.live.com  http://mumbaitelugupraja.blogspot.com
పేజీకి సంభందించిన లింకులు