2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

చర్చ:E-తెలుగు సంఘ చందాదారుల వివరములు

ఈ-తెలుగు నుండి

can you re-imberse chaduvari expenses of 550/- for this month Bloggers meet?

Please keep similar page for expenses too.

Can you lock this page? so that only you can edit this one?

Oremuna 01:55, 10 మే 2007 (PDT)


ఖర్చులకు కూడా ఒక పేజీ పెడతాను. రీ-ఇంబర్సు ఈసారి మీటింగులో కలసినప్పుడు చేస్తాను.

పేజీకి తాళం వెయ్యడం ఎలా? వెంకట రమణ 04:17, 14 మే 2007 (PDT)

పేజీకి తాళం వెయ్యాలంటే మీకు నిర్వాహక హోదాని కల్పించాలి (వికీ సాఫ్ట్‌వేర్ ప్రకారం). అది వీవెన్ చేతిలో ఉంది. కాకపోతే నా సూచన ఏమంటే దృపాల్ లో సిద్ధమవుతున్న సైట్‌లో మీరు వీటిని నిర్వహిస్తే బాగుంటుంది.
పేజీకి సంభందించిన లింకులు